International
ట్రంప్‌కు వ్యతిరేకంగా ఇరాన్ మీమ్స్‌లో బాలయ్య వీడియో

ట్రంప్‌కు వ్యతిరేకంగా ఇరాన్ మీమ్స్‌లో బాలయ్య వీడియో

Asianet News Telugu58m
THE BRIEF
1

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను ఎద్దేవా చేయడానికి ఇరాన్ అధికారిక సోషల్ మీడియా వేదికలు టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ యాక్షన్ వీడియోను ఉపయోగించుకున్నాయి.

2

భగవంత్ కేశరి సినిమాలోని బాలకృష్ణ యాక్షన్ క్లిప్‌ను జోడిస్తూ ఇరాన్ చేసిన కౌంటర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

3

అమెరికా-ఇరాన్ మధ్య సాగుతున్న మీమ్స్ యుద్ధంలో నటుడు బాలకృష్ణ వీడియో ట్రెండింగ్‌లో నిలిచింది.