అమెరికాలోని ఫ్లోరిడాలో ప్రైవేట్ బిజినెస్ జెట్ నివాస ప్రాంతంలో కూలిపోవడంతో తొమ్మిది మంది దుర్మరణం చెందారు.
ఈ విమానం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసానికి సమీపంలోనే కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రమాద స్థలంలో విమానం కూలడం వల్ల రోడ్డుపై భారీ గొయ్యి ఏర్పడింది, ఘటనకు సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.