
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరగడంతో స్టాక్ మార్కెట్లు భారీగా కుప్పకూలాయి.
ఈ ట్రేడింగ్లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 1200 పాయింట్లు నష్టపోయింది.
మార్కెట్ల క్రాష్ కారణంగా ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.4 లక్షల కోట్లు ఆవిరైంది.