బిగ్ బాస్ సీజన్ 10 వీకెండ్ ఎపిసోడ్‌కు సంబంధించిన తొలి ప్రోమోను విడుదల చేయగా, నాగార్జున స్టైలిష్ లుక్‌లో సీరియస్‌గా కనిపించారు.
ఈ వారంలో 16 మంది కంటెస్టెంట్స్‌లో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారని, వారు సీక్రెట్ రూమ్‌లో లేరని స్పష్టం చేసిన నాగార్జున లైవ్ కాల్ ద్వారా ఆ విషయాన్ని నిర్ధారించారు.
ఆటలో అలసత్వం ప్రదర్శిస్తే హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి వస్తుందని నాగార్జున ఇంటి సభ్యులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.