
తెనాలికి చెందిన మహిళను లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయ సైబర్ నేరగాళ్ల ముఠా రూ.15 కోట్లు కాజేసింది.
బాధితురాలు 13 క్రిప్టో వాలెట్ల ద్వారా నకిలీ ప్లాట్‌ఫామ్‌లలో 1.5 మిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలు జరిపారు.
సంక్లిష్టమైన దర్యాప్తుతో ఈ అంతర్జాతీయ మోసాన్ని ఛేదించిన ఏపీ సీఐడీ, నిందితుల నుంచి సొమ్మును బాధితురాలికి ఇప్పించింది.