తెలంగాణ రాష్ట్రంలో డెంగీ వ్యాధి తీవ్ర కలకలం రేపుతోంది.
ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన ఘటన మరువకముందే నాగర్కర్నూల్ జిల్లాలో మరో బాలుడు డెంగీతో మరణించినట్లు మంగళవారం వెల్లడైంది.
వ్యాధి తీవ్రత పెరుగుతుండటంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది.