కాజల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'ది ఇండియా స్టోరీ' ప్రేక్షకులను అలరిస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్‌లో సక్సెస్‌ఫుల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది.
ఒక చిన్నారి హత్యకు కారణం ఎవరనే అంశం చుట్టూ ఈ చిత్ర కథనం సాగుతుంది.