
ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర టెలికమ్యూనికేషన్స్ విభాగం సిమ్ బైండింగ్ పేరుతో కొత్త నిబంధనలను తీసుకువస్తోంది.
ఈ నిబంధనలు అమల్లోకి వస్తే వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్‌లను ఉపయోగించాలంటే ఆ నంబర్‌కు సంబంధించిన సిమ్ కార్డు ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాలి.
ఈ నిబంధనల అమలుకు 2026 డిసెంబర్ 31ని తుది గడువుగా నిర్ణయించారు.