
అమెజాన్ ఇండియా సర్వే ప్రకారం, 82% మంది స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులు ఏఐ ఫీచర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
రూ. 25,000 నుంచి రూ. 50,000 ధర కలిగిన ఫోన్లకు 42% మంది వినియోగదారులు అత్యధిక డిమాండ్ చూపిస్తున్నారు.
కొనుగోలుదారులు డిస్కౌంట్ల కంటే రేటింగ్స్‌కే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని 47% మంది వెల్లడించారు.