పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్లో 'కోడ్ 100' అమల్లోకి వచ్చింది.
హౌతీల దూకుడు కారణంగా ట్రంప్ ప్లాన్లో మార్పులు వచ్చాయని వార్తలు వచ్చాయి.
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అమెరికా పౌరులకు కీలక భద్రతా హెచ్చరిక జారీ అయింది.