బిగ్ బాస్ తెలుగు 10 హౌస్లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు.
ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీల జాబితాపై ప్రేక్షకులు, సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
వచ్చీ రావడంతోనే కంటెస్టెంట్లు ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ ఆటను రంజింపజేస్తున్నారు.