
కొన్నేళ్లుగా పరారీలో ఉన్న భారత వాంటెడ్ గ్యాంగ్స్టర్లు హిమాన్షు భావు, నీరజ్ ఫరీద్పురియాలను అమెరికాలో ఎఫ్బీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
ఈ గ్యాంగ్స్టర్లు గత కొంతకాలంగా అమెరికాలో తలదాచుకున్నట్లు సమాచారం.
అమెరికా భద్రతా బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించి వీరిని అదుపులోకి తీసుకున్నాయి.