International
అమెరికాలో భారత వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ల అరెస్ట్

అమెరికాలో భారత వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ల అరెస్ట్

Eenadu2h
THE BRIEF
1

కొన్నేళ్లుగా పరారీలో ఉన్న భారత వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు హిమాన్షు భావు, నీరజ్ ఫరీద్‌పురియాలను అమెరికాలో ఎఫ్‌బీఐ అధికారులు అరెస్ట్ చేశారు.

2

ఈ గ్యాంగ్‌స్టర్లు గత కొంతకాలంగా అమెరికాలో తలదాచుకున్నట్లు సమాచారం.

3

అమెరికా భద్రతా బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించి వీరిని అదుపులోకి తీసుకున్నాయి.