
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత యంత్రాంగం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌కు సిద్ధమైంది.
ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.61 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ప్రాతినిధ్యం కోసం ఈ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.