
నటుడు ఇమ్రాన్ హష్మీ నటిస్తున్న 'గున్మాస్టర్ జీ9' సినిమా షూటింగ్ సెట్లో పెను ప్రమాదం తృటిలో తప్పింది.
బెంగళూరులో క్లైమాక్స్ చిత్రీకరణలో భాగంగా కారు స్టంట్ చేస్తుండగా సాంకేతిక లోపంతో అది కిందపడిపోయింది.
ఈ ఘటనలో ఇమ్రాన్ హష్మీకి ఎలాంటి గాయాలు కాలేదని ఆయన ప్రతినిధి ధృవీకరించారు.