Indian Politics
దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో రేపు విచారణ

దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో రేపు విచారణ

Andhrajyothy2h
THE BRIEF
1

తెలంగాణ హైకోర్టు తనపై ఇచ్చిన అనర్హత తీర్పును సవాల్ చేస్తూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

2

ఈ పిటిషన్‌ను సీజేఐ, జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ అత్యవసరంగా ప్రస్తావించారు.

3

ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వస్తే ఇబ్బంది కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేయగా, ధర్మాసనం ఈనెల 23న విచారిస్తామని తెలిపింది.