Entertainment
అనిరుధ్ - కావ్య మారన్ వివాహంపై సోషల్ మీడియాలో ప్రచారం

అనిరుధ్ - కావ్య మారన్ వివాహంపై సోషల్ మీడియాలో ప్రచారం

telugu.samayam1h
THE BRIEF
1

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ నవంబర్ 10న వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2

వీరిద్దరూ గ్రీస్ నగరంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారని తమిళ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

3

అయితే, ఈ వివాహ వార్తలపై అనిరుధ్ కానీ, కావ్య మారన్ కానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.