
జార్ఖండ్‌లోని సిమ్డేగా జిల్లాలో 10 ఏళ్ల బాలికకు రుబెల్లా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.
సెప్టెంబర్ 22న ఈ తొలి కేసు వెలుగులోకి రావడంతో ఆరోగ్యశాఖ పర్యవేక్షణను పెంచింది.
ఈ వైరస్ గర్భిణీలకు సోకితే గర్భస్రావం లేదా పుట్టుకతో వచ్చే సమస్యల ప్రమాదం ఉంటుందని వైద్యులు తెలిపారు.