Sports
ఆసియా క్రీడలు: బాక్సింగ్‌లో భారత్‌కు తొలి పతకం ఖాయం

ఆసియా క్రీడలు: బాక్సింగ్‌లో భారత్‌కు తొలి పతకం ఖాయం

Eenadu44m
THE BRIEF
1

ఆసియా క్రీడల్లో పురుషుల 80 కిలోల విభాగం క్వార్టర్‌ఫైనల్‌లో భారత బాక్సర్‌ అంకుష్‌ పంగల్‌ విజయం సాధించారు.

2

తజికిస్థాన్‌కు చెందిన నెక్రుజ్‌ సలీమోవ్‌ను 5-0 తేడాతో ఓడించి ఆయన సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు.

3

ఈ గెలుపుతో ఆసియా క్రీడల బాక్సింగ్‌లో భారత్‌కు తొలి పతకం ఖాయమైంది.