Entertainment
ప్రశాంత్ వర్మ 'మహాకాళి' గ్లింప్స్ విడుదల

ప్రశాంత్ వర్మ 'మహాకాళి' గ్లింప్స్ విడుదల

Chitrajyothy2h
THE BRIEF
1

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న 'మహాకాళి' చిత్రం నుంచి 'శుక్రాచార్యుడి వార్ క్రై' పేరుతో సోమవారం మేకర్స్ గ్లింప్స్ విడుదల చేశారు.

2

ఈ చిత్రాన్ని 2027 జనవరి 8న ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ 3Dలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

3

ఆర్కేడీ స్టూడియోస్ సమర్పణలో పూజా కొల్లూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.