Sports
పారా ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారుల అద్భుత విజయాలు

పారా ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారుల అద్భుత విజయాలు

Prajasakti1h
THE BRIEF
1

పారా ఆసియా క్రీడల పురుషుల బ్యాడ్మింటన్ ఎస్‌ఎల్‌3 విభాగం ఫైనల్‌లో నితేశ్‌ కుమార్‌ 21-18, 21-16 తేడాతో ప్రమోద్‌ భగత్‌పై విజయం సాధించి స్వర్ణం గెలుచుకోగా, ప్రమోద్‌కు రజతం లభించింది.

2

ఎస్‌ఎల్‌4 విభాగంలో నవీన్‌ శివకుమార్‌ 21-9, 21-17తో ఇండోనేషియాకు చెందిన ఫెర్డీపై గెలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు.

3

పురుషుల రికర్వ్‌ ఆర్చరీ టీమ్‌ విభాగంలో హర్విందర్‌ సింగ్‌, విజయ్‌ సుండి జోడీ చైనా ఆర్చర్లను ఓడించి భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించింది.