మహిళల లైంగిక స్వేచ్ఛ ప్రధానాంశంగా వచ్చిన ‘లస్ట్ స్టోరీస్’ ఫ్రాంఛైజీలో మూడో భాగం విడుదలయింది.
సిద్ధార్థ్, అదితి దంపతులు నటించిన ఈ ఆంథాలజీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందనే దానిపై సమీక్షలు వెలువడుతున్నాయి.