
హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా సంస్థ ప్రీమియం విభాగంలో రెబల్ 300 బైక్ మరియు ఏడీవీ 160 స్కూటర్‌ను విడుదల చేసింది.
ఈ కొత్త వాహనాలు ఈ85 ఇంధనంతో నడిచే సామర్థ్యాన్ని కలిగి ఉండటం విశేషం.
ప్రీమియం ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో తన పట్టును పెంచుకునే లక్ష్యంతో హోండా ఈ కొత్త మోడళ్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.