
దసరా నవరాత్రి పండుగ సందర్భంగా టాటా మోటార్స్ తన కార్లపై ప్రత్యేక తగ్గింపులు మరియు ప్రయోజనాలను ప్రకటించింది.
పెట్రోల్, డీజిల్, సీఎన్జీ మరియు ఎలక్ట్రిక్ కార్లపై మోడల్, వేరియంట్ను బట్టి రూ.3.35 లక్షల వరకు ప్రయోజనాలు అందిస్తోంది.
కర్వ్ ఈవీపై అత్యధికంగా రూ.3.35 లక్షల వరకు, పంచ్ ఈవీపై రూ.1.45 లక్షల వరకు పండుగ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.