
ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) 56 సంవత్సరాల వయసులో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.
ఆళ్ల నాని ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆళ్ల నాని కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.