Sports
చెస్‌ ఒలింపియాడ్‌: భారత జట్ల హ్యాట్రిక్‌ విజయాలు

చెస్‌ ఒలింపియాడ్‌: భారత జట్ల హ్యాట్రిక్‌ విజయాలు

Andhrajyothy48m
THE BRIEF
1

ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌ఖండ్‌లో జరుగుతున్న చెస్‌ ఒలింపియాడ్‌లో భారత పురుషులు, మహిళల జట్లు హ్యాట్రిక్‌ విజయాలు దక్కించుకున్నాయి.

2

శుక్రవారం జరిగిన మూడో రౌండ్‌లో మహిళల జట్టు 3.5-0.5 స్కోరుతో గ్రీస్‌ను చిత్తు చేసింది.

3

పురుషుల జట్టు 3-1 స్కోరుతో ఇటలీని ఓడించింది.