
ఉజ్బెకిస్థాన్‌లోని సమర్ఖండ్లో జరుగుతున్న చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషులు, మహిళల జట్లు హ్యాట్రిక్ విజయాలు దక్కించుకున్నాయి.
శుక్రవారం జరిగిన మూడో రౌండ్లో మహిళల జట్టు 3.5-0.5 స్కోరుతో గ్రీస్‌ను చిత్తు చేసింది.
పురుషుల జట్టు 3-1 స్కోరుతో ఇటలీని ఓడించింది.