Entertainment
నాగచైతన్య ‘వృషకర్మ’ విడుదల తేదీ ఖరారు

నాగచైతన్య ‘వృషకర్మ’ విడుదల తేదీ ఖరారు

Eenadu2h
THE BRIEF
1

నాగచైతన్య కథానాయకుడిగా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'వృషకర్మ'.

2

ఈ చిత్రాన్ని బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

3

సినిమా విడుదల తేదీని చిత్రబృందం తాజాగా ఖరారు చేసింది.