హీరో సూర్య తన భార్య జ్యోతిక ప్రోత్సాహం వల్లే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని అన్నారు.
దుబాయ్లో జరిగిన 'సీన్' సినిమా ఈవెంట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ చిత్రాన్ని జ్యోతిక, సూర్యనే నిర్మిస్తున్నారు. నవంబర్ 6న సినిమా విడుదల కానుంది.