పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయి 14 ఏళ్లు గడుస్తున్నప్పటికీ, తనను ఇంకా ఆయన మాజీ భార్యగానే ముద్ర వేస్తున్నారని నటి రేణూ దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీరాముడి వనవాసం 14 ఏళ్లకు ముగిసినా, తన మానసిక వనవాసం ఎప్పుడు ముగుస్తుందో అర్థం కావడం లేదని అన్నారు.
మాజీ భర్త సహాయం ఏమీ లేకుండానే తాను సొంతంగా మరాఠీ సినిమాను డైరెక్ట్ చేసి నిర్మించానని ఆమె తెలిపారు.