ఇండోనేషియాలోని అనక్ క్రాకటౌ అగ్నిపర్వతం ఆదివారం తెల్లవారుజామున బద్దలైంది.
ఈ అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా మొత్తం 209 విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది.
ప్రకృతి వైపరీత్యం నేపథ్యంలో జకార్తా విమానాశ్రయంలో విమానాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.