
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ పోలింగ్ నిర్వహణ కోసం ఎన్నికల సామగ్రిని పంపిణీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది.
పోలింగ్ కేంద్రాలకు అవసరమైన సామగ్రిని అధికారులు జిల్లాల వారీగా తరలిస్తున్నారు.
నిర్దేశిత సమయానికి ఏర్పాట్లు పూర్తి చేసి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.