గురుని కృప వల్ల సృజనాత్మక ఆలోచనలతో చేసే పనులలో అపూర్వమైన విజయం సాధిస్తారు.
జీవిత భాగస్వామితో కలిసి దేవాలయ దర్శనం చేసుకుంటారు, కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది.
వ్యాపారంలో కీలకమైన ఒప్పందాలు కుదురుతాయి, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.