
రంజీ ట్రోఫీ గ్రూప్-సి మ్యాచ్‌లో ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగాల్ వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్ అజేయ శతకం సాధించి భావోద్వేగానికి గురయ్యారు.
తను ఎదుర్కొన్న వ్యక్తిగత ఆరోపణలకు బ్యాట్‌తోనే సమాధానం ఇస్తానని స్పష్టం చేసిన అభిషేక్, ఈ ఇన్నింగ్స్‌తో తన మానసిక దృఢత్వాన్ని నిరూపించుకున్నారు.
ఈ మ్యాచ్‌లో సుదీప్ కుమార్, అభిషేక్ పోరెల్ అజేయ సెంచరీలతో రాణించడంతో బెంగాల్ జట్టు 64 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.