
క్రైస్ట్‌చర్చి వేదికగా జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్ 42 ఓవర్లలో 5 వికెట్లకు 142 పరుగులు చేసింది.
ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్ కాగా, దేవదత్ పడిక్కల్ 140 బంతుల్లో 80 పరుగులు చేసి అర్ధసెంచరీతో మెరిశాడు.
న్యూజిలాండ్ బౌలర్లలో ఫ్రేసర్ షీట్ మూడు వికెట్లు పడగొట్టి భారత జట్టును దెబ్బతీశాడు.