
రియల్‌మీ తన స్మార్ట్‌ఫోన్ ధరల సవరణలో భాగంగా తాజాగా P4 సిరీస్ ధరలను పెంచింది.
వినియోగదారులకు షాక్ ఇస్తూ ఈ సిరీస్‌లోని ఫోన్ల ధరలను పెంచుతున్నట్లు సంస్థ ప్రకటించింది.
ఇప్పటికే పలు సిరీస్‌లపై ధరలను పెంచిన రియల్‌మీ, ఇప్పుడు P4 సిరీస్‌పై కూడా భారాన్ని మోపింది.