గత ఐదేళ్లలో విదేశాల్లో భారతీయులపై దాడులు 7 రెట్లు పెరిగాయని విదేశాంగ శాఖ రాజ్యసభలో తెలిపింది.
2021లో 15 ఘటనలు నమోదు కాగా, 2025 నాటికి ఈ సంఖ్య 104కు చేరింది.
అమెరికా, యూఏఈ, యూకే మరియు కెనడాల్లో అత్యధికంగా దాడులు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.