
గురువారం ఉదయం సెన్సెక్స్ 332 పాయింట్లు పుంజుకుని 76,899 వద్ద, నిఫ్టీ 101 పాయింట్లు పెరిగి 24,017 వద్ద ట్రేడవుతున్నాయి.
అమెరికా డాలర్ ఇండెక్స్ 99.48 వద్ద ఉండగా, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 95.2 డాలర్లుగా నమోదైంది.
యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్స్ 4.7 శాతానికి చేరుకోగా, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం దేశీయ సూచీలపై కనిపిస్తోంది.