
మహిళల టీ20 ఆసియా కప్‌లో భాగంగా గురువారం హాంకాంగ్‌తో భారత్ తలపడనుంది.
థాయ్‌లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 94 పరుగుల తేడాతో గెలిచినా, మిడిలార్డర్ వైఫల్యంపై మేనేజ్మెంట్ దృష్టి సారించింది.
ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు సోనీ నెట్‌వర్క్‌లో ప్రసారం కానుంది.