
అమెరికా సాంకేతిక దిగ్గజ సంస్థ యాపిల్ ఇటీవల ఆవిష్కరించిన మోడళ్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.
ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లకు అంచనాల కంటే తక్కువ గిరాకీ లభిస్తోందని భావిస్తున్నారు.
ఈ కారణంగానే ప్రీమియం ఐఫోన్ల ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు సమాచారం.