Economy
సౌదీ అరేబియాలో వెలుగు చూసిన భారీ యురేనియం నిల్వలు

సౌదీ అరేబియాలో వెలుగు చూసిన భారీ యురేనియం నిల్వలు

Sakshi50m
THE BRIEF
1

సౌదీ అరేబియాలోని పవిత్ర మదీనా ప్రాంతంలో ఏకంగా 110 మిలియన్ టన్నుల భారీ యురేనియం నిల్వలు వెలుగు చూశాయి.

2

చమురు ఎగుమతులపైనే పూర్తిగా ఆధారపడిన ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ యురేనియం నిల్వలు భారీ ఆసరాగా నిలవనున్నాయి.

3

అయితే ఈ ముడి ఖనిజం నుంచి యురేనియంను వెలికితీసి వాణిజ్యపరంగా వినియోగించడానికి కొంత సమయం పట్టనుంది.