Indian Politics
వైకాపా నేత అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు

వైకాపా నేత అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు

eenadu.net58m
THE BRIEF
1

మాజీ మంత్రి, వైకాపా నేత అంబటి రాంబాబుకు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది.

2

ఈనెల 11నే విచారణకు హాజరుకావాలని అధికారులు ఫోన్ ద్వారా ఆయనకు సమాచారం అందించారు.

3

అయితే నోటీసులు ఏ కేసులో ఇచ్చారనే విషయం తనకు తెలియదని అంబటి బదులివ్వగా, కార్యాలయానికి రావాల్సి ఉంటుందని ఈడీ అధికారులు స్పష్టం చేశారు.