Economy
విప్రో షేర్ల భారీ పతనం.. ఇన్వెస్టర్లకు నిరాశ

విప్రో షేర్ల భారీ పతనం.. ఇన్వెస్టర్లకు నిరాశ

V6 Velugu1h
THE BRIEF
1

ఐటీ దిగ్గజం విప్రో షేర్లు ఆల్ టైమ్ గరిష్ట స్థాయి నుంచి ఏకంగా 55 శాతం మేర పడిపోయాయి.

2

ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. లక్షా 63 వేల కోట్లకు తగ్గిపోయింది.

3

అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు, ద్రవ్య విధానాలు భారతీయ ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులు తెలిపారు.