భారత్లో తమ ప్రవేశాన్ని కావాలనే అడ్డుకుంటున్నారని ఎలాన్ మస్క్ ఆరోపణలు చేస్తున్నారు.
మరోవైపు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే అనుమతులు ఇస్తామని కేంద్రం స్పష్టం చేస్తోంది.
ఈ శాటిలైట్ కమ్యూనికేషన్ అంశంపై ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చ నడుస్తోంది.