
పెండింగ్‌లో ఉన్న కో-లొకేషన్ కేసులను పరిష్కరించుకునేందుకు ఎన్‌ఎస్‌ఈ సెబీకి రూ.1,491.21 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది.
ఐపీఓ ద్వారా రూ.30,000 కోట్లు సమీకరించేందుకు ఎన్‌ఎస్‌ఈ ఇప్పటికే ముసాయిదా పత్రాలను సెబీకి సమర్పించింది.
ఆర్‌టీఐ చట్టం పరిధిలోకి ఎన్‌ఎస్‌ఈ వస్తుందన్న సీఐసీ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించి, 4 వారాల్లో స్పందించాలని ఆదేశించింది.