
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ (జేపీఎల్) తన షేర్లను బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజ్ల్లో నమోదు చేయనుంది.
ఐపీఓలో లభించిన డిమాండ్‌ను బట్టి కంపెనీ మార్కెట్ విలువ కనీసం రూ. 12.61 లక్షల కోట్ల స్థాయికి ఎగబాకే అవకాశం ఉంది.
దీంతో భారతీ ఎయిర్‌టెల్‌ను మూడో స్థానానికి నెట్టి, రిలయన్స్ తర్వాత రెండో అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా అవతరించే అవకాశాలున్నాయి.