Economy
జియో ప్లాట్‌ఫామ్స్ షేర్ల లిస్టింగ్ నేడే.. రూ. 12.61 లక్షల కోట్ల విలువ

జియో ప్లాట్‌ఫామ్స్ షేర్ల లిస్టింగ్ నేడే.. రూ. 12.61 లక్షల కోట్ల విలువ

Andhrajyothy4h
THE BRIEF
1

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ (జేపీఎల్) తన షేర్లను బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో నమోదు చేయనుంది.

2

ఐపీఓలో లభించిన డిమాండ్‌ను బట్టి కంపెనీ మార్కెట్‌ విలువ కనీసం రూ. 12.61 లక్షల కోట్ల స్థాయికి ఎగబాకే అవకాశం ఉంది.

3

దీంతో భారతీ ఎయిర్‌టెల్‌ను మూడో స్థానానికి నెట్టి, రిలయన్స్ తర్వాత రెండో అత్యంత విలువైన లిస్టెడ్‌ కంపెనీగా అవతరించే అవకాశాలున్నాయి.