Health & Environment
తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న సీజనల్ ఫ్లూ జ్వరాలు

తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న సీజనల్ ఫ్లూ జ్వరాలు

sakshi48m
THE BRIEF
1

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఇన్‌ఫ్లుయెంజా ఫ్లూ జ్వరం స్వైరవిహారం చేస్తూ పెద్దఎత్తున ప్రజలను బాధిస్తోంది.

2

ఇది వైరస్‌తో వచ్చే జ్వరం కావడం వల్ల యాంటీబయాటిక్స్ పనిచేయవని, యాంటీవైరల్ మందులు ఇవ్వాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.

3

ఆస్తమా, డయాబెటిస్ బాధితులు, వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు ఈ ఫ్లూ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి.