
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఇన్ఫ్లుయెంజా ఫ్లూ జ్వరం స్వైరవిహారం చేస్తూ పెద్దఎత్తున ప్రజలను బాధిస్తోంది.
ఇది వైరస్‌తో వచ్చే జ్వరం కావడం వల్ల యాంటీబయాటిక్స్ పనిచేయవని, యాంటీవైరల్ మందులు ఇవ్వాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.
ఆస్తమా, డయాబెటిస్ బాధితులు, వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు ఈ ఫ్లూ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి.