
పబ్జీ మొబైల్ గేమ్ సృష్టికర్తల్లో ఒకరైన 28 ఏళ్ల ఫరూఖ్ అహ్మద్ కెనడాలోని కాల్గరీలో జరిగిన కారు ప్రమాదంలో మరణించారు.
పాకిస్తాన్లో జన్మించిన ఫరూఖ్, పబ్జీ మొబైల్కు కెనడియన్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ యూట్యూబ్లో 9,25,000 మందికి పైగా సబ్స్క్రైబర్లను కలిగి ఉన్నారు.
ఫరూఖ్ మరణంపై పబ్జీ మొబైల్ సంస్థ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా అధికారికంగా సంతాపం ప్రకటించింది.